8 జిల్లాల్లో చాప చుట్టేసిన వైసీపీ.. ఏపీలో ఓడిపోయిన బడా నేతలు వీరే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

8 జిల్లాల్లో చాప చుట్టేసిన వైసీపీ.. ఏపీలో ఓడిపోయిన బడా నేతలు వీరే..

నేడు వెలుబడిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రికార్డ్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో వైస్సార్సీపీ మొత్తం 8 జిల్లాల్లో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా సీట్ గెలవలేకపోయింది. 2019 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన విజయనగరం, నెల్లూరు జిల్లాల్లోనూ ఈ సారి వైస్సార్సీపీ ఒక్క…

అంతకంతకూ పెరుగుతున్న గడ్డం వంశీ కృష్ణ మెజారిటీ… 1 లక్షా 25 వేలతో ముందంజ
తెలంగాణ వార్తలు

అంతకంతకూ పెరుగుతున్న గడ్డం వంశీ కృష్ణ మెజారిటీ… 1 లక్షా 25 వేలతో ముందంజ

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. రౌండ్ రౌండ్ కు తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, బీఆర్ ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ లకంటే ముందంజలో ఉన్నారు. లక్షా 25 వేల ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. గడ్డం…

కంటోన్మెంట్ బైపోల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం
తెలంగాణ వార్తలు

కంటోన్మెంట్ బైపోల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఏలక్షన్ లో కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీ గణేష్ గెలుపొందారు. ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితపై 13 వేల మెజారిటీతో గెలుపొందారు. 2023లో జరిగిన సాధరణ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా లాస్య నందిత పోటీ చేసి గెలుపొందారు. ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో…

SA vs SL: విజృంభించిన నోకియా.. శ్రీలంక ఢమాల్‌!
క్రీడలు

SA vs SL: విజృంభించిన నోకియా.. శ్రీలంక ఢమాల్‌!

South Africa Beat Sri Lanka in T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ 2024లో దక్షిణాఫ్రికా ఘనమైన బోణీ కొట్టింది. గ్రూప్‌-డిలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. స్టార్ పేసర్ అన్రిచ్ నోకియా (4/7) ధాటికి లంక 19.1 ఓవర్లలో…

Akhanda 2 : అఖండ 2 లో ఆ సీనియర్ హీరోయిన్ కు ఛాన్స్..?
సినిమా వార్తలు

Akhanda 2 : అఖండ 2 లో ఆ సీనియర్ హీరోయిన్ కు ఛాన్స్..?

Akhanda 2 :నందమూరి నటసింహం బాలకృష్ణ గత ఏడాది “భగవంత్ కేసరి” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో ఓ సినిమాలో నటిస్తున్నాడు.ఈ…

Pushpa 2 : భారీ యాక్షన్ సీక్వెన్స్ తో పుష్ప 2 ఇంటర్వెల్ సీన్..?
సినిమా వార్తలు

Pushpa 2 : భారీ యాక్షన్ సీక్వెన్స్ తో పుష్ప 2 ఇంటర్వెల్ సీన్..?

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప 2 “.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప’ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను మైత్రి…

ElectionsResults ఫీవర్‌.. ట్రెండింగ్‌లో ఏపీ హవా
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ElectionsResults ఫీవర్‌.. ట్రెండింగ్‌లో ఏపీ హవా

ఇవాళ దేశం మొత్తం ఎన్నికల ఫలితాల గురించే చర్చ నడుస్తోంది. టీవీ ఆన్‌ చేస్తే కౌంటింగ్‌ అప్‌డేట్‌, ప్రత్యేక కథనాలు, విశ్లేషణలు, చర్చలు.. ఆఖరికి సోషల్‌ మీడియాలో నవ్వులు పంచే మీమ్స్‌ సైతం ఎన్నికల రిజల్ట్స్‌ గురించే ఉంటున్నాయి. ఈ తరుణంలో ట్రెండింగ్‌లో ఎన్నికల ఫలితాల హవా కొనసాగుతోంది.…