అర్హులకు దక్కని కిసాన్‌ సమ్మాన్‌
తెలంగాణ వార్తలు

అర్హులకు దక్కని కిసాన్‌ సమ్మాన్‌

అందని సాయం… జిల్లాలో 76 వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో 2.80 లక్షల మంది రైతులు ఉన్నారు. 3.97 లక్షల ఎకరాల్లో సాగు భూమి ఉంది పథకంలో చేరేందుకు అయిదేళ్లుగా ఎదురుచూపులు దుక్కి దున్నుతున్న రైతు అందని సాయం… జిల్లాలో 76 వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో 2.80 లక్షల మంది…

బ్యాంకాక్‌లో పీర్జాదిగూడ కార్పొరేటర్లు
తెలంగాణ వార్తలు

బ్యాంకాక్‌లో పీర్జాదిగూడ కార్పొరేటర్లు

ఎక్కడైనా అవిశ్వాసం పేరు వినపడితే చాలు.. రిసార్టులు, స్టార్‌ హోటళ్లలో క్యాంపులు, వైజాగ్, బెంగళూరు, గోవా తదితర ప్రాంతాలకు టూర్లు వేసేవారు. ఆయా ప్రాంతాల్లో విలాసవంతంగా గడిపి వచ్చేవారు. ఈసారి మాత్రం కాస్ట్‌లీ టూర్‌ అంటూ పీర్జాదిగూడ కార్పొరేషన్‌ పేరు మార్మోగిపోతోంది. పీర్జాదిగూడ మేయర్‌ జక్కా వెంకట్‌రెడ్డి కార్పొరేటర్లతో…

చైల్డ్‌ ట్రాఫికింగ్‌ కేసులో నిందితులుగా పేరెంట్స్‌!
తెలంగాణ వార్తలు

చైల్డ్‌ ట్రాఫికింగ్‌ కేసులో నిందితులుగా పేరెంట్స్‌!

నగరంలో కలకలం రేపిన చైల్డ్‌ ట్రాఫికింగ్‌ వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇందుకోసం ఢిల్లీ వెళ్లిన రాచకొండ కమిషనరేట్‌ బృందాలు.. విక్రయ ముఠా కోసం గాలింపు చేపట్టాయి. పోలీసుల అదుపులో ఉన్న ముఠా సభ్యులు అందించిన సమాచారం ప్రకారం.. కిరణ్‌, ప్రీతిలను కీలక సూత్రధారులుగా నిర్ధారించుకున్నారు. ఈ…

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా
తెలంగాణ వార్తలు

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా

జూన్‌ 2న పరేడ్‌ గ్రౌండ్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ హాజరు కానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం 10 జన్‌పథ్‌ నివాసంలో సోనియాతో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్ర దశాబ్ది వేడుకలకు రావాలంటూ ఆహ్వానించారు. సుమారు అరగంట సేపు…