కాంగ్రెస్‌ సర్కార్‌ రైతులను విస్మరించింది: కేటీఆర్‌
తెలంగాణ వార్తలు

కాంగ్రెస్‌ సర్కార్‌ రైతులను విస్మరించింది: కేటీఆర్‌

తెలంగాణ ప్రభుత్వం రైతులను విస్మరించి రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌. రైతుల రోడ్ల మీదకు వచ్చిన ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందన్నారు. కాగా, తెలంగాణభవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘రైతులు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం రాజకీయాలు చేసుకుంటుంది.…

ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌.. మరో కొత్త ప్లాన్‌!
తెలంగాణ వార్తలు

ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌.. మరో కొత్త ప్లాన్‌!

తెలంగాణలో మరోపు ఉప ఎన్నికకు రంగం సిద్థమైంది. పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలను ప్రధాన పార్టీలు సీరియస్‌గా తీసుకుంటున్నాయి. ఇక, బీజేపీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలో అసెంబ్లీ నియోజకవ‍ర్గాలవారీగా ఇన్‌చార్జ్‌లను నియమించనున్నట్టు తెలుస్తోంది. కాగా, తెలంగాణలో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై…

తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు: కిషన్‌ రెడ్డి
తెలంగాణ వార్తలు

తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు: కిషన్‌ రెడ్డి

రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ నేతలు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి. రిజర్వేషన్లు రద్దు చేసే శక్తి ఎవరికీ లేదని తెలిపారు. తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు రాబోతున్నాయని చెప్పారు. అందరినీ ఆశ్చర్యపరిచే ఫలితాలు ఉంటాయన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి తమపై దుష్ప్రచారం చేసినా, ప్రజలు బీజేపీని విశ్వసించారని…