చలికాలంలో తప్పక తినాల్సిన ఆహారం ఏంటో తెలుసా..? యాక్టివ్నెస్ పెంచేవి ఇవి..
చలికాలంలో ఉదయం సూర్యుడి రాక కాస్త ఆలస్యమవుతుంది. పగటి కాలం తగ్గుతుంది. వాతావరణం చల్లగా మారిపోతోంది..చలితీవ్రత అధికంగా ఉంటుంది. ఈ కారణాలతో చలికాలంలో శరీరంలో ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది..యాక్టివ్నెస్ బాగా తగ్గుతుంది. ఉదయాన్నే శరీరం బద్దకంగా అనిపిస్తుంది. అయితే, కాలంతో పాటు వచ్చే ఈ సవాళ్లను…