బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్.. అఖండ2 టికెట్ రేట్ల పెంపుకు అనుమతి
టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ మూవీ డిసెంబర్ 05న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ఈ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్ అనుమతిచ్చింది. అంతేకాదు, ప్రీమియర్స్ వేసుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నటసింహం నందమూరి బాలకృష్ణ…










