మూత్రం పసుపు రంగులో వస్తుందా..? ఆ ప్రమాదకర వ్యాధులకు సంకేతం కావొచ్చు..
మూత్రం రంగు మనం తీసుకునే ఆహారం, నీరు.. ఆరోగ్యానికి నేరుగా సంబంధించినది. మూత్రం రంగు కొన్నిసార్లు ముదురు రంగులో ఉంటే, భయపడాల్సిన అవసరం లేదు.. కానీ ఇది ప్రతిరోజూ జరుగుతుంటే దానిని విస్మరించకూడదు. అటువంటి పరిస్థితిలో, దాని వెనుక ఉన్న కారణాలు..? దానికి సంబంధించిన వ్యాధులు..? నివారణ పద్ధతుల…