ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ కిడ్నిలు కొట్టేసినట్లే.. ఆలస్యం చేస్తే..
మూత్రపిండాల వ్యాధిని తరచుగా నిశ్శబ్ద వ్యాధిగా పరిగణిస్తారు. ఎందుకంటే లక్షణాలు చాలా ఆలస్యంగా కనిపిస్తాయి. 70-80% కిడ్నీ పనితీరు కోల్పోయిన తర్వాతే స్పష్టమైన సంకేతాలు వెల్లడవుతాయి. మధుమేహం, అధిక రక్తపోటు ప్రధాన కారణాలు. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించి, చికిత్స తీసుకోవడం అత్యవసరం అని వైద్య నిపుణులు చెబుతున్నారు.…


























