సిఎస్ఐఆర్ తాజా సర్వే: శాకాహారుల్లో కరోనా వ్యాప్తి తక్కువే...

సిఎస్ఐఆర్ తాజా సర్వే: శాకాహారుల్లో కరోనా వ్యాప్తి తక్కువే…

Food

కేంద్ర పరిశోధన సంస్థ సిఎస్ఐఆర్ తాజాగా ఓ సర్వేను నిర్వహించింది. శాఖాహారుల్లో కరోనా వ్యాప్తి ఎలా ఉంటుంది అనే విషయంపై సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. శాఖాహారులు తీసుకునే ఆహారంలో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుందని, ఇది కరోనా మహమ్మారిపై పోరాటం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని సర్వేలో తేలింది. అదే విధంగా, ఓ గ్రూప్ బ్లడ్ ఉన్న వ్యక్తుల్లో కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందని, బి, ఏబీ గ్రూప్ బ్లడ్ ఉన్నవారు కరోనా బారిన ప్రమాదం కాస్త ఎక్కువే అని సిఎస్ఐఆర్ పరిశోధనలో తేలింది.

Loading...
Loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *