పంబాన‌దికి భారీ వ‌ర‌ద‌: శ‌బ‌రిమ‌ల‌లో భ‌క్తులకు ద‌ర్శనాలు నిలిపివేత‌…

పంబాన‌దికి భారీ వ‌ర‌ద‌: శ‌బ‌రిమ‌ల‌లో భ‌క్తులకు ద‌ర్శనాలు నిలిపివేత‌…

పంబాన‌దికి వ‌ర‌ద ఉధృతి పెరిగింది. ఈ వ‌ర‌ద ఉధృతి ప్ర‌భావం శ‌బ‌రిమ‌ల ఆల‌య ద‌ర్శ‌నాల‌పై ప‌డింది. వ‌ర‌ద పెర‌గ‌డంతో శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి భ‌క్తుల ద‌ర్శనాల‌ను నిలిపివేస్తూ క‌లెక్ట‌ర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Continue Reading
నేటి నుంచి తెరుచుకోనున్న షిరిడీ ఆలయం…

నేటి నుంచి తెరుచుకోనున్న షిరిడీ ఆలయం…

ఈరోజు నుంచి షిర్డీ సాయిబాబా ఆల‌యం తెరుచుకోబోతున్న‌ది. క‌రోనా కార‌ణంగా ఏప్రిల్ 5 వ తేదీన ఆలయాన్ని మూసివేశారు. క‌రోనా ప్ర‌స్తుతం త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో తిరిగి ఆల‌యాన్ని తెరుస్తున్నారు.

Continue Reading
తిరుమ‌ల‌లో బ్ర‌హ్మోత్స‌వాల‌కు స‌ర్వం సిద్ధం…

తిరుమ‌ల‌లో బ్ర‌హ్మోత్స‌వాల‌కు స‌ర్వం సిద్ధం…

తిరుమ‌ల‌లో రేప‌టి నుంచి బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్ల‌ను టీటీడీ స‌ర్వం సిద్ధం చేస్తున్న‌ది. రేప‌టి నుంచి ఈనెల 15 వ తేదీ వ‌ర‌కు శ్రీవారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు జ‌ర‌గ‌బోతున్నాయి.

Continue Reading
7వ తేదీ నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

7వ తేదీ నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన తేదీలను ప్రకటించింది టీటీడీ.. అక్టోబర్ 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు..

Continue Reading
శ్రీవారి సేవలో శ్రియ దంపతులు

శ్రీవారి సేవలో శ్రియ దంపతులు

హీరోయిన్ శ్రియ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం శ్రియ తన భర్త ఆండ్రీ కొశ్చివ్ తో కలిసి తిరుమలను సందర్శించారు.

Continue Reading
కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి త‌ల‌కు గాయం… కార‌ణం…

కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి త‌ల‌కు గాయం… కార‌ణం…

నిన్న‌టి రోజున తిరుప‌తిలో జ‌న ఆశీర్వాదస‌భ‌కు హాజ‌రైన కిష‌న్ రెడ్డి ఆ స‌భ త‌రువాత ఈరోజు ఉద‌యం తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు.

Continue Reading
శ్రీ‌శైల మ‌ల్ల‌న్న భ‌క్తుల‌కు గుడ్‌న్యూస్.. నేటి నుంచి…

శ్రీ‌శైల మ‌ల్ల‌న్న భ‌క్తుల‌కు గుడ్‌న్యూస్.. నేటి నుంచి…

శ్రీశైల మల్లన్న భ‌క్తుల‌కు గుడ్‌న్యూస్ చెప్పారు అధికారులు.. ఇవాళ్టి నుంచి భక్తులకు సర్వ దర్శనాలు క‌ల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు..

Continue Reading
శ్రీశైలం మల్లన్న సేవలో అమిత్‌షా

శ్రీశైలం మల్లన్న సేవలో అమిత్‌షా

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు… ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన ఆయన..

Continue Reading
పాక్ లో మ‌రో హిందూ దేవాల‌యంపై దాడి…

పాక్ లో మ‌రో హిందూ దేవాల‌యంపై దాడి…

పాక్‌లో మ‌రో హిందూ ఆల‌యంపై దాడులు జ‌రిగాయి. పాక్‌లోని ర‌హీమ్ యార్ ఖాన్ జిల్లాలోని భాంగ్ న‌గ‌రంలోని సిద్ధి వినాయ‌క దేవాల‌యంపై కొంత‌మంది అల్ల‌రిమూక దాడులు చేసి ధ్వంసం చేశారు.

Continue Reading
శ్రీవారి భ‌క్తుల‌కు షాక్‌: మ‌రో రెండు నెల‌లు ఆ మార్గం మూసివేత‌…

శ్రీవారి భ‌క్తుల‌కు షాక్‌: మ‌రో రెండు నెల‌లు ఆ మార్గం మూసివేత‌…

క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌ప‌డుతున్నారు. కేసులు క్ర‌మంగా తగ్గుతున్నాయి. దీంతో తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునే భ‌క్తుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్న‌ది.

Continue Reading