భార‌త సైనికుల‌కు స‌రికొత్త ఆయుధాలు… చైనాకు షాకే…

భార‌త సైనికుల‌కు స‌రికొత్త ఆయుధాలు… చైనాకు షాకే…

ల‌ద్దాఖ్‌లోని గ‌ల్వాన్ ఘ‌ట‌న త‌రువాత భార‌త ప్ర‌భుత్వం సైనికుల కోసం అధునాత‌న‌మైన ఆయుధాల‌ను స‌మ‌కూర్చ‌డం మొద‌లు పెట్టింది. ఇండియా చైనా బోర్డ‌ర్లో ఇరు దేశాల సైనికులు ఆయుధాల‌తో ప‌హ‌రా నిర్వ‌హించ‌కూడ‌దు అనే ఒప్పందం ఉన్న‌ది.

Continue Reading
నేడు దేశ‌వ్యాప్తంగా రైల్‌రోకో…

నేడు దేశ‌వ్యాప్తంగా రైల్‌రోకో…

ల‌ఖింపూర్ ఖేరీ ఘ‌ట‌న‌పై ఇంకా దేశంలో ఆందోళ‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. రైతుల ర్యాలీపైకి కేంద్ర‌మంత్రి కుమారుడు అశిశ్ మిశ్రా కాన్వాయ్‌లోని కారు దూసుకుపోవ‌డంతో న‌లుగురు రైతులు మృతి చెందారు. ఆ త‌రువాత జ‌రిగిన సంఘ‌ట‌న‌లో మ‌రో ఐదుగురు మృతి చెందారు.

Continue Reading
తెలంగాణ‌లో బొగ్గుగ‌నుల‌పై కేంద్రం దృష్టి… ఇత‌ర ప్రాంతాల‌కు పంపాల‌ని ఆదేశం…

తెలంగాణ‌లో బొగ్గుగ‌నుల‌పై కేంద్రం దృష్టి… ఇత‌ర ప్రాంతాల‌కు పంపాల‌ని ఆదేశం…

దేశంలో బొగ్గునిల్వ‌ల స‌మ‌స్య ఏర్ప‌డింది. విద్యుత్ ఉత్ప‌త్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వ‌లు త‌గ్గిపోవ‌డంతో విద్యుత్ స‌ర‌ఫ‌రాల‌కు అంత‌రాయం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని, అదే జ‌రిగితే విద్యుత్ సంక్షోభం ఏర్ప‌డ‌వ‌చ్చ‌ని రాష్ట్రాలు ఆందోళ‌న చెందుతున్నాయి.

Continue Reading
రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఐదుగురు జవాళ్ల వీర మరణం

రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఐదుగురు జవాళ్ల వీర మరణం

అండ్ కాశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయారు ఉగ్రవాదులు.. పూంచ్‌ సెక్టార్‌లో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.. ఇవాళ ఉదయం పూంచ్‌ సెక్టార్‌లో జవాన్లు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి..

Continue Reading
జ‌మ్మూకాశ్మీర్‌లో దారుణం: ఇద్ద‌రు టీచర్ల‌ను కాల్చిచంపిన ఉగ్ర‌వాదులు

జ‌మ్మూకాశ్మీర్‌లో దారుణం: ఇద్ద‌రు టీచర్ల‌ను కాల్చిచంపిన ఉగ్ర‌వాదులు

జ‌మ్మూకాశ్మీర్‌లో ఉగ్ర‌వాదులు దారుణాల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా శ్రీన‌గ‌ర్‌లోని ఈద్గాం సంగం పాఠ‌శాల‌పై ఉగ్ర‌వాదులు దాడులు చేశారు. ఉగ్ర‌వాదులు జ‌రిపిన కాల్పుల్లో ఇద్ద‌రు టీచ‌ర్లు మృతి చెందారు.

Continue Reading
కరోనా నుంచి కోలుకున్న వారికి కొత్త సమస్యలు!

కరోనా నుంచి కోలుకున్న వారికి కొత్త సమస్యలు!

కరోనా తగ్గిందని ప్రశాంతంగా ఉందాం అనుకునేలోపే పోస్ట్ కరోనా సమస్యలు మొదలయ్యాయి. శరీరంలోని అన్ని అవయవాలపైనా కరోనా తన ప్రభావం చూపిస్తుంది.

Continue Reading
దారుణం: భ‌వ‌నాన్ని డీకొట్టిన విమానం… బిలీనియ‌ర్‌తో స‌హా 8 మంది మృతి…

దారుణం: భ‌వ‌నాన్ని డీకొట్టిన విమానం… బిలీనియ‌ర్‌తో స‌హా 8 మంది మృతి…

ఇట‌లీలో ఓ దారుణం చోటుచేసుకుంది. ఇట‌లీలోని మిలాన్ న‌గ‌రంలో ఓ ప్రైవేట్ విమానం కుప్ప‌కూలింది. ఈ ఘ‌ట‌న‌లో 8 మంది మృతి చెందారు. మిలాన్ లోని లినేట్ విమానాశ్ర‌యం నుంచి స‌ర్దీనియా దీవికి వెళ్తున్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

Continue Reading
పంజాబ్ కొత్త ముఖ్యమంత్రికి చిక్కులు

పంజాబ్ కొత్త ముఖ్యమంత్రికి చిక్కులు

పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీకి చిక్కులు తప్పడంలేదు. ఓవైపు సొంత పార్టీనుంచి మరోవైపు విపక్షాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యమంత్రి.

Continue Reading
ఇండియాలో తగ్గిన కరోనా కేసులు

ఇండియాలో తగ్గిన కరోనా కేసులు

ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో 20,799 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 180 మంది మృతి చెందారు.

Continue Reading
ఢిల్లీ కోర్టులో కాల్పుల ఘటనపై సుప్రీం కోర్టు సీజే ఆరా !

ఢిల్లీ కోర్టులో కాల్పుల ఘటనపై సుప్రీం కోర్టు సీజే ఆరా !

ఢిల్లీ కోర్టులో కాల్పుల ఘటనపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పందించారు. ఢిల్లీ హైకోర్టు సీజేతో మాట్లాడారు. కోర్టు కార్యకలాపాలకు భంగం కలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Continue Reading