మాస్కు లేని వారిని దుకాణాలకు అనుమతిస్తే 25 వేలు జరిమానా…

మాస్కు లేని వారిని దుకాణాలకు అనుమతిస్తే 25 వేలు జరిమానా…

రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి నిరోధానికి మరోమారు మార్గదర్శకాలు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. కేంద్ర హోమ్ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

Continue Reading
వరద బాధితులపై వరాలు కురిపించిన జగన్‌

వరద బాధితులపై వరాలు కురిపించిన జగన్‌

మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలతో ఏపీలోని పలు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చి సహాయక చర్యలు అందించారు.

Continue Reading
రాష్ట్రం పరువు తీస్తున్నారు.. కుట్రలు చేస్తున్నారు..

రాష్ట్రం పరువు తీస్తున్నారు.. కుట్రలు చేస్తున్నారు..

గంజాయి పేరుతో రాష్ట్ర పరువును బజారున వేస్తున్నారు అంటూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు సీఎం వైఎస్‌ జగన్‌.. విజయవాడలో పోలీసు అమరవీరుల దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన..

Continue Reading
శాంతి భద్రతలు ఫెయిల్.. మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదా..?

శాంతి భద్రతలు ఫెయిల్.. మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదా..?

ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు ఫెయిల్‌ అయ్యాయని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. టీడీపీ నేత పట్టాభి ఇంటితో పాటు.. రాష్ట్రవ్యాప్తంగా పలు టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన..

Continue Reading
ఏపీ థియేటర్లలో వంద‌శాతం ఆక్యుపెన్సీ.. నేటి నుంచే అమలు

ఏపీ థియేటర్లలో వంద‌శాతం ఆక్యుపెన్సీ.. నేటి నుంచే అమలు

సినీ ప్రియులు, థియేటర్ల యజమానులకు శుభవార్త చెప్పింది ఏపీ సర్కార్‌. ఇకపై రాష్ట్రంలో థియేటర్లను వంద శాతం ఆక్యూపెన్సీతో నడపొచ్చని ఉత్తర్వులు జారీచేసింది. ఈ వంద శాతం ఆక్యూపెన్సీ నిర్ణయం ఇవాళ్టి నుంచే అమల్లోకి రానుంది.

Continue Reading
నేటి నుంచి అమల్లోకి కేంద్రం విడుదల చేసిన గెజిట్‌

నేటి నుంచి అమల్లోకి కేంద్రం విడుదల చేసిన గెజిట్‌

కృష్ణా,గోదావరి నదీ బోర్డుల పరిధిపై కేంద్రం ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవాళ్టి నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటికే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు కృష్ణా బోర్డు లేఖ రాసింది.

Continue Reading
తెలుగు అకాడమీ కేసులో మరో నలుగురు అరెస్ట్ !

తెలుగు అకాడమీ కేసులో మరో నలుగురు అరెస్ట్ !

తెలుగు అకాడమీ కేసులో సీసీఎస్ పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో నేడు మరో నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. ఇప్పటికే యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీ ని మూడు రోజుల పాటు విచారించారు పోలీసులు..

Continue Reading
ఆంధ్రప్రదేశ్ వాతావరణ సూచన…

ఆంధ్రప్రదేశ్ వాతావరణ సూచన…

నైరుతి బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలోని ఉపరితల ఆవర్తనం ఈరోజు కోస్తా తమిళనాడు మరియు దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్రమట్టానికి 5.8 km ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు(పైకి) వెళ్ళే కొలది నైరుతి దిశ వైపు వంగి కొనసాగుతున్నది.

Continue Reading
ఏపీలో డ్రగ్స్‌ పై సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

ఏపీలో డ్రగ్స్‌ పై సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

ఏపీలో డ్రగ్స్‌ సరఫరా లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో డ్రగ్స్‌ ఆనవాళ్లే ఉండకూడదన్నారు. ఆ దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.

Continue Reading
‘మెజార్టీ’ లెక్కలు తేలుస్తున్న సీఎం జగన్?

‘మెజార్టీ’ లెక్కలు తేలుస్తున్న సీఎం జగన్?

నవ్యాంధ్రలో ఫ్యాన్ గాలి జెట్ స్పీడుతో వీస్తుందనడానికి కిందటి సార్వత్రిక ఎన్నికలే నిదర్శనంగా నిలిచాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకానీ రీతిలో జగన్ సరికొత్త రికార్డు సృష్టించారు.

Continue Reading