2029 ఎన్నికలకు ఇప్పటినుంచే ప్రయత్నాలు.. పొత్తుపై చంద్రబాబు క్లారిటీ!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

2029 ఎన్నికలకు ఇప్పటినుంచే ప్రయత్నాలు.. పొత్తుపై చంద్రబాబు క్లారిటీ!

అంతర్గతంగా ఎలాంటి వివాదాల్లేకుండా 125 రోజుల కూటమి పాలన సాగింది. పాలనలో పార్టీ పరమైన జోక్యం కనిపించలేదు. మూడు పార్టీల సమన్వయంతో పాలన సాగించారు. కలిసుంటే కలదు సుఖం… కూటమిగా ఉంటేనే బలం… ఐకమత్యంతో వెళ్తేనే విజయం అంటున్నారు సీఎం చంద్రబాబు. ఇటు జనసేన చీఫ్‌ పవన్‌ కళ్యాణ్‌…

చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రజినీకాంత్.. ఏ మూవీ అంటే..
వార్తలు సినిమా

చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రజినీకాంత్.. ఏ మూవీ అంటే..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీ చిత్రీకరణలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా అడియన్స్ ముందుకు రాబోతుంది. మరోవైపు వెట్టాయాన్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు రజినీ. కానీ చిరు రిజెక్ట్ చేసిన సినిమాతో తలైవా సూపర్ హిట్ అందుకున్నారని తెలుసా.. ? ఆ సినిమా…

పాతబస్తీలో ఆకతాయిల ఆగడాలు.. ఓ యువతి ఏం చేసిందో తెలుసా..?
తెలంగాణ వార్తలు

పాతబస్తీలో ఆకతాయిల ఆగడాలు.. ఓ యువతి ఏం చేసిందో తెలుసా..?

హైదరాబాద్‌ పాతబస్తీలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. యువతులు, మహిళలను వేధిస్తున్నారు. రోడ్డుపైనే దుర్భాషలాడుతూ దాడులు చేస్తున్నారు. హైదరాబాద్‌ పాతబస్తీలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. యువతులు, మహిళలను వేధిస్తున్నారు. రోడ్డుపైనే దుర్భాషలాడుతూ దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా పాతబస్తీలో యువకులు అనాగరికంగా వ్యవహర్తిస్తున్నారు. మహిళలు, యువతులు, విద్యార్థినుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. అందరూ చూస్తుండగానే…

అమెరికాలో తెలుగువాడి అరెస్ట్.. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న బాగోతాలు..!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అమెరికాలో తెలుగువాడి అరెస్ట్.. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న బాగోతాలు..!

అమెరికా చట్టాల మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడితే రాజీలతో ప్రమేయం లేకుండా సదరు నిందితులపై చట్ట ప్రకారం కోర్టుల ద్వారా విచారణ చేపట్టి శిక్ష విధిస్తారు. పెద్దమనిషిగా చెలామణి అయ్యాడు. తెలుగు వారికి అండగా నిలిచానన్నాడు. అంతా తానై ఉంటానంటూ భరోసా ఇచ్చాడు. ఇదంతా నిజమేనని నమ్మారు తెలుగువారు.…

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన.!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన.!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను వర్షాలు వీడటం లేదు. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో భారీగావర్షాలు కురుస్తునే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో బాంబు లాంటి వార్తను చెప్పింది వాతావరణ శాఖ. ఓ వాయుగుండం ఇలా తీరం దాటిందో లేదో..…

మార్కెట్లోకి కొత్త డిజైర్‌ వచ్చేస్తోందోచ్‌.. అధునాతన ఫీచర్లతో
బిజినెస్ వార్తలు

మార్కెట్లోకి కొత్త డిజైర్‌ వచ్చేస్తోందోచ్‌.. అధునాతన ఫీచర్లతో

ప్రుఖ ఆటోమొబైల్‌ సంస్థ మారుతి సుజుకీ కొత్త కారును లాంచ్‌ చేసేందుకు సిద్దమవుతోంది. మారుతిలో విజయవంతమైన స్విఫ్ట్‌ డిజైర్‌ నుంచి కొత్త వేరియంట్‌ను త్వరలోనే మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకీ ఈ కారులో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ఎలాంటి ప్రత్యేకతలతో ఈ కారు లాంచ్‌ కానుంది లాంటి…

మరోసారి కొండా సురేఖ వివాదంపై స్పందించిన సమంత.. వారి సపోర్ట్ లేకుండా ఉంటే..
వార్తలు సినిమా

మరోసారి కొండా సురేఖ వివాదంపై స్పందించిన సమంత.. వారి సపోర్ట్ లేకుండా ఉంటే..

తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఇటీవల సమంత, నాగచైతన్య విడాకుల గురించి చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమె మాటలను తప్పుబడుతూ మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, రామ్ చరమ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాజమౌళి వంటి స్టార్స్ సీరియస్ అయ్యారు. మరోవైపు…

కేసీఆర్ సంకల్పానికి పదేళ్లు.. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి
తెలంగాణ వార్తలు

కేసీఆర్ సంకల్పానికి పదేళ్లు.. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి

గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ వందల కోట్లతో యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి.. యాదాద్రిగా మార్చేసింది. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధికెక్కిన ఈ పుణ్యక్షేత్రానికి భక్తుల తాకిడి కూడా పెరిగింది. అద్భుత కళాఖండంగా రూపుదిద్దుకున్న ఆలయాన్ని వీక్షించేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చివెళ్తున్నారు. పాంచ నారసింహుడు వెలసిన యాదగిరిగుట్ట స్వయంభూ…

సిద్ధిపేటలో కుంకుమ పువ్వు సాగు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు
తెలంగాణ వార్తలు

సిద్ధిపేటలో కుంకుమ పువ్వు సాగు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు

సాధారణంగా కుంకుమ పువ్వు అనగానే కేవలం కశ్మీర్ వంటి అత్యంత శీతల వాతావరణం ఉండే ప్రదేశాల్లో పండే పంట అని మనందరికీ తెలిసిందే. అయితే ఈ పంటను తెలంగాణలోని సిద్ధిపేటలో పండిస్తున్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ, కృత్రిమ వాతావరణాన్ని సృష్టించి అద్భుతం సృష్టించారు. ఇంతకీ తెలంగాణలో కుంకుమ పువ్వు…

కలల రాజధాని నిర్మాణానికి వేగంగా అడుగులు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

కలల రాజధాని నిర్మాణానికి వేగంగా అడుగులు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

A అంటే అమరావతి.. P అంటే పోలవరం అంటున్న ఏపీ ప్రభుత్వం.. ఐదేళ్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా అమరావతి పనులపై తాజాగా క్లారిటీ ఇచ్చారు మంత్రి నారాయణ. కలల రాజధానికి ఇంకెంత దూరం అని ఎదురుచూస్తున్న వారికి ఇప్పుడిప్పుడే క్లారిటీ…