డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై నాయకుల దూషణలు
తెలంగాణ పాలిటిక్స్ వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై నాయకుల దూషణలు

మేడ్చల్ జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై ఓ పార్టీకి చెందిన రాజకీయ నాయకులు దూషణలకు దిగారు. సీఎం నియోజకవర్గం మనోహరాబాద్ ఎంపీపీని అంటూ ట్రాఫిక్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించారో వ్యక్తి… మద్యం తాగి వాహనం నడిపారు. పోలీసులను చూసి వాహనాన్ని పక్కకు తిప్పుకోవడంతో పోలీసులు అక్కడికి…

కొత్త వేరియంట్‌పై తెలంగాణ సర్కారు అప్రమత్తం
తెలంగాణ వార్తలు

కొత్త వేరియంట్‌పై తెలంగాణ సర్కారు అప్రమత్తం

కొవిడ్ కొత్త వేరియంట్‌పై తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది. ఎయిర్‌పోర్ట్‌లో ఇకనుంచి ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేయనుంది. కొత్తగా రాష్ట్రంలో 6 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 34కు చేరింది. కొత్త వేరియంట్ గుర్తింపు కోసం స్వాబ్ నమూనాలను జీనోమ్ సీక్వెన్స్‌కి పంపించారు అధికారులు.…

కవిత 10 ఫోన్లు ఎందుకు ధ్వంసం చేసింది : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
తెలంగాణ వార్తలు

కవిత 10 ఫోన్లు ఎందుకు ధ్వంసం చేసింది : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఢిల్లీ లిక్కర్ స్కాంతో ఎమ్మెల్సీ కవితకు సంబంధం లేకుంటే విచారణకు సహకరించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రూ.100 కోట్ల నిధుల మళ్లింపులో ఆమె పాత్ర ఉందని ఈడీ విచారణలో తేలిందని చెప్పారు. స్కాంతో సంబంధం లేనప్పుడు కవిత 10 ఫోన్లు ఎందుకు ధ్వంసం చేసిందని ప్రశ్నించారు.…