‘మా’ ఆనవాయితీని బ్రేక్ చేసిన మంచు విష్ణు

‘మా’ ఆనవాయితీని బ్రేక్ చేసిన మంచు విష్ణు

సాధారణ ఎన్నికలను తలపించిన ‘మా’ ఎన్నికలు ముగిసి ఎట్టకేలకు మంచు విష్ణు అధ్యక్ష పదవిని చేపట్టే సమయం ఆసన్నమైంది. ఈరోజు ఉదయం ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో ‘మా’ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను చేశారు.

Continue Reading
ప్రమాణ స్వీకారానికి డుమ్మా కొట్టిన రఘుబాబు

ప్రమాణ స్వీకారానికి డుమ్మా కొట్టిన రఘుబాబు

ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలే అని చెప్పక తప్పదు. ఓ వైపు ప్రకాశ్ రాజ్ ప్యానెల్, మరో వైపు మంచు విష్ణు ప్యానెల్ హోరాహోరీగా తలపడ్డాయి.

Continue Reading