చైనా బోర్డ‌ర్‌లో ఇండియన్ ఆర్మీ ఎయిర్‌ఫోర్స్ విన్యాసాలు… శీతాకాలంలో…

చైనా బోర్డ‌ర్‌లో ఇండియన్ ఆర్మీ ఎయిర్‌ఫోర్స్ విన్యాసాలు… శీతాకాలంలో…

శీతాకాలంలో హిమాల‌యా ప‌రివాహ ప్రాంతాల్లో ఎముక‌లు కొరికే చ‌లి ఉంటుంది. ఆ చ‌లిని త‌ట్టుకొని బోర్డ‌ర్‌లో సైనికులు ప‌హారా నిర్వ‌హించాలి అంటే చాలా క‌ష్టంతో కూడుకున్న‌ది. ఒక‌టి రెండు రోజులు కాదు… నెల‌ల త‌ర‌బ‌డి గ‌డ్డ‌గ‌ట్టే మంచులో చ‌లిని త‌ట్టుకొని నిల‌బ‌డాలి.

Continue Reading
బంప‌ర్ ఆఫ‌ర్‌: వాటి ఆన‌వాళ్లు చెప్పిన వారికి 15 వేల డాల‌ర్ల బ‌హుమానం…

బంప‌ర్ ఆఫ‌ర్‌: వాటి ఆన‌వాళ్లు చెప్పిన వారికి 15 వేల డాల‌ర్ల బ‌హుమానం…

క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌ట చైనాలోని వూహాన్ న‌గ‌రంలో బ‌య‌ట‌ప‌డింది. అక్క‌డి నుంచి ఈ వైర‌స్ ప్ర‌పంచం మొత్తం వ్యాప్తి చెందింది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా బారిన ప‌డి ల‌క్ష‌లాది మంది మృతి చెందారు. వైర‌స్ రూపాంత‌రం చెంది బ‌లాన్ని పెంచుకుంటూ ఎటాక్ చేస్తున్న‌ది.

Continue Reading
చైనాలో ఇక‌పై అలాంటివి క‌నిపించ‌క‌పోవ‌చ్చు… ఎందుకంటే…

చైనాలో ఇక‌పై అలాంటివి క‌నిపించ‌క‌పోవ‌చ్చు… ఎందుకంటే…

ప్ర‌పంచంలో ఎక్కువ ఎత్తైన భ‌వ‌నాలు ఉన్న దేశం చైనా. భ‌వ‌నాలు, రోడ్లు నిర్మించే విషయంలో ఆ దేశం ముందు వ‌ర‌స‌లో ఉన్న‌ది. రియాల్టీ సంస్థ‌లు గ‌త కొంత కాలంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. దీంతో చైనా ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.

Continue Reading
ఆ ఒక్క మాట‌తో రూ.25 ల‌క్ష‌ల కోట్లు న‌ష్టం…

ఆ ఒక్క మాట‌తో రూ.25 ల‌క్ష‌ల కోట్లు న‌ష్టం…

ఎప్పుడూ ఎవ‌రూ కూడా ఉచితంగా ఎలాంటి స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌కూడ‌దు. ఒక‌వేళ అలా స‌ల‌హాలు ఇవ్వాలి అనుకుంటే ప్ర‌జాస్వామ్యం అమ‌లులో ఉన్న దేశాల్లో ఇవ్వొచ్చు.

Continue Reading
బ్రేకింగ్ : చైనాలో భారీ పేలుడు.. వీడియో వైరల్..

బ్రేకింగ్ : చైనాలో భారీ పేలుడు.. వీడియో వైరల్..

ఈశాన్య చైనా లియోనింగ్ ప్రావిన్స్‌లోని షెన్‌యాంగ్‌లో గల రెస్టారెంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఉదయం 8.20 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 33 మందికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు

Continue Reading
బోర్డ‌ర్‌లో మ‌ళ్లీ ఉద్రిక్త‌త‌: ఎల్ఏసీకి డ్రాగ‌న్ రాకెట్లు…

బోర్డ‌ర్‌లో మ‌ళ్లీ ఉద్రిక్త‌త‌: ఎల్ఏసీకి డ్రాగ‌న్ రాకెట్లు…

శీతాకాలం ఆరంభానికి ముందే హిమాచ‌ల్ ప్ర‌దేశ్, హిమాల‌య ప్రాంతాల్లో మంచు కురుస్తున్న‌ది. మంచుదుప్ప‌ట్లు క‌ప్పేయ‌డంతో అక్క‌డి ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇక, ఇండియా చైనా బోర్డ‌ర్‌లో శీతాకాలంలో ఉష్ణోగ్ర‌త‌లు మైన‌స్ కి ప‌డిపోతాయి.

Continue Reading
కువైట్‌పై డ్రాగ‌న్ క‌న్ను…

కువైట్‌పై డ్రాగ‌న్ క‌న్ను…

చిన్న చిన్న దేశాల అవ‌స‌రాల‌ను తెలుసుకొని వాటికి స‌హాయం చేసి మెల్లిగా ఆ దేశంలో పాగా వేయ‌డం డ్రాగ‌న్ దేశానికి వెన్న‌తో పెట్టిన విద్య‌. గ‌తంతో బ్రిటీష్ పాల‌కులు చేసిన విధంగానే ఇప్పుడు డ్రాగ‌న్ పాల‌కులు చేస్తున్నారు.

Continue Reading
భారీ వ‌ర్షాల‌తో చైనా క‌కావిక‌లం…21 మంది మృతి…

భారీ వ‌ర్షాల‌తో చైనా క‌కావిక‌లం…21 మంది మృతి…

ప్ర‌పంచాన్ని ఒక‌వైపు క‌రోనా భ‌య‌పెడుతుంటే, మ‌రోవైపు భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు భ‌యాన‌కం సృష్టిస్తున్నాయి. చైనాలో గ‌త కొన్ని రోజులుగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.

Continue Reading
డ్రాగ‌న్ దేశంలో విజృంభిస్తున్న డెల్టా వేరియంట్‌…పూహాన్ త‌ర‌హాలో ఇళ్ల‌కు తాళాలు…

డ్రాగ‌న్ దేశంలో విజృంభిస్తున్న డెల్టా వేరియంట్‌…పూహాన్ త‌ర‌హాలో ఇళ్ల‌కు తాళాలు…

డ్రాగ‌న్ దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ విజృంభిస్తోంది. క‌రోనాకు పుట్టినిల్లైన చైనాలో కేసులు పెరుగుతుండ‌టంతో ఆ దేశంలో ఆందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి.

Continue Reading
చైనాలో మ‌ళ్లీ క‌రోనా ఉధృతి: ఆ న‌గ‌రం పూర్తిగా మూసివేత‌…

చైనాలో మ‌ళ్లీ క‌రోనా ఉధృతి: ఆ న‌గ‌రం పూర్తిగా మూసివేత‌…

చైనాలోని 17 ప్రావిన్స్‌లో క‌రోనా కేసుల పెరుగుతున్నాయి. సంవ‌త్స‌రం త‌రువాత వూహాన్‌లో కొత్త కేసులు వెలుగు చూడటంతో ఆ నగరంలో తిరిగి కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు.

Continue Reading