292-players-list-for-ipl-auction

ఐపీఎల్‌ 2021 వేలం పాటలో 292 మంది క్రికెటర్లు..

క్రీడలు

ఐపీఎల్‌ 2021 వేలం కోసం 292 క్రికెటర్లతో కుదించిన జాబితాను బీసీసీఐ ప్రకటించింది. వారిలో 164 మంది భారతీయులు ఉన్నారు. ఇక ఇందులో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాడు. ఈ ఏడాది అన్ని జట్లలో కలిపి మొత్తం 61 స్థానాలు ఖాళీగా ఉండగా.. అత్యధికంగా బెంగళూరు 13 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్‌ జట్టులో మాత్రం కేవలం మూడు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఈ కుదించిన జాబితాలో భారత సీనియర్ పేరాశ శ్రీశాంత్ పేరు లేకపోవడం గమనార్హం.

Loading...
Loading...

Leave a Reply

Your email address will not be published.