వైర‌ల్‌: విగ్గుసంగ‌తి మ‌ర్చిపోయి… స్విమ్మింగ్‌పూల్‌లోకి దూకేసింది… చివ‌ర‌కు…

వైర‌ల్‌: విగ్గుసంగ‌తి మ‌ర్చిపోయి… స్విమ్మింగ్‌పూల్‌లోకి దూకేసింది… చివ‌ర‌కు…

లైఫ్ స్టైల్

మ‌హిళ‌ల‌కు కురులు ఎంతో అందాన్ని ఇస్తాయి. కురుల సంర‌క్ష‌ణ కోసం వేలాది రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తుంటారు. జుట్టు అందాన్ని ఇవ్వ‌డ‌మే కాకుండా వారిలో ఒక కాన్ఫిడెంట్‌ను పెంచుతాయి కూడా. ఓ మ‌హిళ స్విమ్మింగ్ పూలోకి జంప్ చేసేందుకు సిద్ధం కాగా, అక్క‌డ ఉన్న అంద‌రూ ఆమెను ఎంక‌రేజ్ చేశారు. దీంతో ఆ మ‌హిళ మ‌రింత ఉత్సాహంతో గాల్లో ప‌ల్టీలు కొడుతూ స్విమ్మింగ్‌పూల్‌లోకి దూకింది. ప‌ల్టీలు కొట్టే స‌మ‌యంలో మ‌హిళ త‌ల‌కు ఉన్న విగ్గు ఊడి స్టాండ్‌పై ప‌డింది. అప్ప‌టి వ‌ర‌కు ఆ మ‌హిళ పెట్టుకుంది విగ్గు అని అక్క‌డ ఎవ‌రికీ తెలియ‌దు. విగ్గు ఊడిపోవ‌డంతో అక్క‌డ ఉన్న వారంతా గట్టిగా న‌వ్వారు. మ‌హిళ మొహం చిన్న‌బోయింది. దీనికి సంబందించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Loading...
Loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *