భయపెడుతున్న కరోనా... మే నెలలో...ఒక్కరోజులో ..

భయపెడుతున్న కరోనా… మే నెలలో…ఒక్కరోజులో ..

ప్రపంచం

దేశంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఏప్రిల్ ఎండింగ్ లో రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్న పరిస్థితి. ఈ సంఖ్య ఏప్రిల్ చివరినాటికి మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఇక మే నెలలో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని అమెరికాలోని మిచిగాన్ విశ్వవిద్యాలయం పేర్కొన్నది. మే నెల మద్యనాటికి రోజుకు 8 నుంచి 10 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని విశ్వవిద్యాలయం పేర్కొంది. అదే విధంగా మే 23 నాటికి దేశంలో రోజుకు 4500 మరణాలు సంభవించే అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది మిచిగాన్ విశ్వవిద్యాలయం. ఏప్రిల్ 1 నుంచి ఇండియాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, వేరియంట్లు కాకుండా ఇంకేదైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే దిశలో కూడా పరిశోధనలు చేస్తున్నారు. 1918లో ప్రపంచాన్ని వణికించిన స్పానిష్ ఫ్లూ అమెరికా, యూకే దేశాల్లో ఇదే విధంగా విశ్వవిద్యాలయం పేర్కొన్నది.

Loading...
Loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *